Showing posts with label telangana brahmi. Show all posts
Showing posts with label telangana brahmi. Show all posts

Saturday, September 26, 2015

6వ బట్టల దుకాణం,20 యారన్(దారం)తో ధోతులు,ముశం దామోదరరావు

6వ బట్టల దుకాణం,20 యారన్(దారం)తో ధోతులు,ముశం దామోదరరావు

20 యారన్(దారం)తో ధోతులు నేయడంతో నెరడ దోతులకు అప్పట్లో మంచి పేరుండేది. అందుకే అవే ధోతులను నేను నేయాలని నిర్ణయించుకున్నా. దానికోసం బొంబాయిసూరత్,పుణే వంటి నుంచి మాల్ తెచ్చి అమ్మేవాడిని. జేమ్స్ స్ట్రీట్లో రాళ్లతో కట్టిన బిల్డింగ్ ఒకటి ఉండేది. దాంట్లో మా దుకాణం నంబర్ 6. అందుకే అక్కడ నన్నంతా 6వ బట్టల దుకాణం అని పిలిచేటోళ్లు. 

హ్యాండ్లూమ్ తయారీకి.భువనగిరికి పాలిస్టర్‌లూమ్‌ను పరిచయం చేసిన

హ్యాండ్లూమ్ తయారీకి.భువనగిరికి పాలిస్టర్‌లూమ్‌ను పరిచయం చేసిన

హ్యాండ్లూమ్ తయారీకి.భువనగిరికి పాలిస్టర్‌లూమ్‌ను పరిచయం చేసిన

హ్యాండ్లూమ్ తయారీకి..


ఒకసారి బొంబాయి పోయిన. అక్కడ గోడౌన్‌లో పనికి రాని నూలు పడి ఉండడం చూసినంక నాకో ఆలోచన వచ్చింది. వెంటనే అమలు చేసిన. పాలిస్టర్‌స్క్రాప్ తక్కువధరకు కొని భువనగిరి నేత కార్మికులకు సరఫరా చేసిన. అట్లా
భువనగిరికి పాలిస్టర్‌లూమ్‌ను పరిచయం చేసిన. మా తాతానాన్నకు కొండా లక్ష్మణ్‌బాపూజీతో మంచి సంబంధాలు ఉండేవి. వారివల్ల ఆయనతో నాకూ పరిచయం ఏర్పడింది. ఆయన సలహాతోనే గడ్డ మీది ఆగయ్యతో కలిసి నామాల గుండులో ప్రింటింగ్ ప్రాసెసర్‌ను స్టార్ట్ చేసిన. అట్లనే ప్యాంట్ బట్టలో పాలిస్టర్‌ను అతి కష్టమ్మీద కలిపి నేసినం. అందుకే భువనగిరిలో పాలిస్టర్ బట్టలకు సంబంధించిన వత్తి పనివారు అక్కడే స్థిరపడే అవకాశం దొరికింది. 

telangana brahmi, 250000 years old Astronomical history of INDIA,

What you think U become Buddha said,telugu brahmi evolution, telangana brahmi, 250000 years old Astronomical history of INDIA, damodhar rao musham, 

What you think U become Buddha said,

What you think U
become Buddha said,
What you think U become Buddha said,
telugu brahmi evolution, telangana brahmi, 250000 years old Astronomical history of INDIA, damodhar rao musham, 

MY recent photo taken after couple of SAD events.


MY recent photo taken after couple of SAD events.,DEATH OF MY BROTHER EYE SURGEON ,MOTHER ,MOTHER-IN LAW ,IN SHORT PERIOD MY SHAVEN GUNDU FACE