Tuesday, August 23, 2011

తెలుగు భాషా దినోత్సవం ఆగస్టు 29


TELUGU DAY AUGUST 29

గిడుగు రామ్మూర్తి పంతులు గారి జయంతిని (ఆగస్టు 29) 


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు భాషా దినోత్సవంగా

ప్రకటించింది.కంప్యూటర్లు మరియు జాలంలో తెలుగుని

పెంపొదించడానికి కృషి చేస్తున్న e-తెలుగు, 



ప్రపంచంలో (ప్రభుత్వ, ప్రయివేటు వ్యవహారాలలో) కూడా

తెలుగు వాడకం పెరగాలని ఆశిస్తూ ఈ తెలుగు బాట

కార్యక్రమాన్ని చేపట్టింది. తెలుగు వాడకాన్ని 


ప్రోత్సహించడానికి, గుర్తు చేయడానికి తెలుగు భాషా


 దినోత్సవం (ఆగస్టు 29) సరైన సందర్భం!


Rgveda Samaveda matras align in UNICODE FONTS,antarjala,buddhism,Telugu as Latin ,fossiled language,Gidugu wrote 

SAVARA,musham damodhar rao,Prachina Telugu Bhasha Charitra,telugu mahasbahalu,

No comments:

Post a Comment